Pushpa Day 13 Collections: పుష్ప-2 హిందీలో 13 రోజులకి రికార్డు కలెక్షన్స్..! 4 d ago
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప-2 వరుస రికార్డులతో దూసుకుపోతోంది. తాజాగా పుష్ప-2 మేకర్లు 13 రోజుల్లో రూ. 601.50 కోట్లు కలెక్షన్స్ సాధించిన మేరకు పోస్టర్ రిలీజ్ చేసారు. అందులో "పుష్ప-2 రూ. 600 కోట్ల మార్కును సాధించిన మొదటి హిందీ మూవీగా నిలిచిందని తెలిపారు. కాగా హిందీలోనే 2వ మంగళవారంలో అత్యధిక వసూళ్లు కలెక్ట్ చేసిన రికార్డును పుష్ప-2 సాధించిందని పేర్కొన్నారు.